కువైట్ రోడ్ల పై ఎగ్జాస్ట్ సౌండ్స్ పై నిషేధం
- July 18, 2022
కువైట్: రోడ్లపై ఎగ్జాస్ట్ సౌండ్స్ లకు ముగింపు పలికేందుకు వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. అన్ని రకాల స్పోర్ట్స్ వాహనాల్లో అన్ని రకాల ఎగ్జాస్ట్ సిస్టమ్‌లు, వాటి ఉపకరణాల దిగుమతి, తయారీ, అమ్మకం లేదా ఇన్‌స్టాలేషన్‌ను నిషేధిస్తూ వాణిజ్యం, పరిశ్రమల మంత్రి ఫహాద్ అల్-షరియాన్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, గుర్తింపు ఉన్న స్పోర్ట్స్ సంస్థలు, కార్ ఏజెన్సీలు, జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ నుంచి లైసెన్స్ పొందిన కార్ విడిభాగాల ఏజెంట్లను నిషేధం నుండి మినహాయించారు. కారు మరమ్మతు దుకాణాలు, గ్యారేజీలు మాత్రం ధ్వని, పర్యావరణ ఉల్లంఘనలకు కారణమయ్యే ఎగ్జాస్ట్‌లో మార్పులు చేయడం నిషేధించారు.
తాజా వార్తలు
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!







