....సౌందర్య......
- July 18, 2022
అందానికే అందం
నిండైన లావణ్యం - సౌందర్య...
చిరునవ్వే గంధం
మనోహర ముగ్ధమోహన రూపం
సొగసైన సోయగం
ప్రేమించే హృదయం
నటనా సౌందర్యం కౌశలం
సిగ్గుల సింగారం
స్వర మాధుర్యం
ప్రతి తెలుగు ఎద ఏలిన
అపురూపమైన లావణ్యం
ఇన్ని సోయగాలు తళుకులీనే సౌందర్యమా
వెండితెరపై తారలా మెరిసిన సౌందర్యా
నీ గురించి ఎంత చెప్పినా తక్కువే
నీవు ఈ లోకం వీడిన -
నిను మేము మరువలేకున్నాము
పదబంధనలకు లొంగనట్టి అనన్య సౌందర్యమా..
సౌందర్యా..నీకు ఇది పదసుమాంజలి...
--యామిని కోళ్లూరు,అబుధాబి
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!