నూతన విధానం ద్వారా 40,000 ఉద్యోగాలు
- July 18, 2022
దుబాయ్: ఆధునిక సాంకేతకత పరిజ్ఞాలైన మేటావర్స్ మరియు బ్లాక్ చైన్ ద్వారా 40000 ఉద్యోగాలను కల్పించడానికి కృషి చేస్తున్నామని దుబాయ్ యువరాజు మరియు దుబాయ్ కార్యనిర్వహక మండలి అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుం వివరించారు.
మేటావర్స్ నూతన విధానాన్ని ట్విట్టర్ ద్వారా ప్రారంభించిన ఆయన మాట్లాుతూ ప్రజలకు ఉపాధి కల్పన కోసం పలు నూతన విధానాలను రూపొందించబోతున్నమని అందులో భాగంగానే మేటావర్స్ నూతన విధానాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.
ఈ నూతన విధానం ద్వారా పౌరులకు 40,000 వర్చువల్ ఉద్యోగాలు రావడమే కాకుండా దుబాయ్ ఆర్థిక వ్యవస్థ 4బిలియన్ డాలర్లకు చేరుతందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అబుదాబి ఫాల్కన్ వేలం.. Dh250,000కు వైట్ ఫాల్కన్ సేల్..!!
- సౌదీ అరేబియాలో 89 శాతానికి గేమింగ్ లేటెన్సీ..!!
- వినియోగదారుల పరిరక్షణకు ఒమన్ సీపీఏ కీలక చర్యలు..!!
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త లైసెన్సింగ్ నిబంధనలు..!!
- ఫార్ములా-1.. మలేసియాకు గల్ఫ్ ఎయిర్ ప్రత్యేక ఛార్జీలు..!!
- ఏఐలో దూసుకెళ్తున్న ఖతార్.. ప్రపంచ బ్యాంకు నివేదికలో వెల్లడి..!!
- యూఏఈలో భారత కాన్సులర్ సేవలకు వాక్-ఇన్ సదుపాయం
- రాజమండ్రి డాక్టర్ ప్రియాంక మృతి కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం
- వాట్సప్ లో ఆయుష్మాన్ కార్డు పొందండిలా!
- కొత్తగా 3 ఎయిర్పోర్టులు.. నివేదికలు సిద్ధం చేసిన ప్రభుత్వం!







