ముహరక్ లో తనిఖీలు నిర్వహించిన LMRA
- July 18, 2022
మనామా: విదేశాల నుండి అక్రమంగా ప్రవేశించి ఉపాధి పొందుతున్న వారిని గుర్తించేందుకు జాతీయ పాస్ పోర్ట్ జారీ , అంతర్గత మంత్రిత్వశాఖ మరియు దక్షిణ ప్రావిన్స్ అధికారుల సహకారంతో దేశ కార్మిక మార్కెట్ నియంత్రణ మండలి (LMRA) మూహరక్ ప్రావిన్స్ లోని పలు ఉద్యోగ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించడం జరిగింది.
దేశ కార్మిక చట్టం యొక్క నియమ నిబంధనలు పాటించని సంస్థల్లో ఎక్కువగా అక్రమ విదేశీ కార్మికులు ఉన్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ దేశ ప్రజలకు ఉపాధి అవకాశాలు నష్టం చేకూర్చే విధంగా ఎవరు ప్రయత్నించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..