ఆర్ట్ ఫోరం లో ప్రదర్శించనున్న 23 దేశాల కళాకారుల చిత్రాలు

- July 18, 2022 , by Maagulf
ఆర్ట్ ఫోరం లో ప్రదర్శించనున్న 23 దేశాల కళాకారుల చిత్రాలు

రియాద్: దమ్మన్ లో సౌదీ అరేబియా కల్చరల్ అండ్ ఆర్ట్ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించ తలపెట్టిన నాలుగో ప్రపంచ వీడియో ఆర్ట్ ఎక్సిబిషన్ లో 23 దేశాలకు చెందిన 49 చిత్రాలను ప్రదర్శించబోతున్నట్లు సొసైటీ ప్రతినిధులు తెలిపారు. 

5 రోజులు జరిగే ఈ ప్రదర్శనలో సెమినార్స్ మరియు లెక్చర్లు ఇవ్వడం జరుగతుందని, ఈ వేడుకలో పాల్గనేందుకు 34 దేశాల నుండి 128 దరఖాస్తులు రాగా కేవలం 23 దేశాల నుండి 49 దరఖాస్తులను మాత్రమే ఎంపిక చేయడం జరిగిందని ఆర్ట్ సొసైటీ డైరెక్టర్ యూసఫ్ అల్ హర్బి తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com