హజ్ విజయవంతం.. కృతజ్ఞతలు తెలిపిన రాజు సల్మాన్, క్రౌన్ ప్రిన్స్
- July 19, 2022
జెడ్డా: ఈ సంవత్సరం హజ్ సీజన్‌ను విజయవంతం అయిందని, ఇందులో పాల్గొన్న వారందరికీ రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈద్ అల్-అధా, హజ్ సీజన్ విజయవంతమైన సందర్భంగా అంతర్గత మంత్రి, వివిధ ప్రావిన్సుల ఎమిర్లు, హజ్ సిబ్బందికి కింగ్ సల్మాన్ అభినందనలు తెలిపారు. అంతర్గత వ్యవహారాల మంత్రి, సుప్రీం హజ్ కమిటీ ఛైర్మన్ ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్‌కు పంపిన కృతజ్ఞతా పత్రాలలో వారు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అంతకుముందు ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ ఈద్ అల్-అధా, హజ్ సీజన్ విజయవంతం అయిన సందర్భంగా రాజు, క్రౌన్ ప్రిన్స్‌కు అభినందనలు తెలియజేసారు.
తాజా వార్తలు
- యూరప్‌కు అక్రమంగా తరలిస్తున్న 7 కోట్ల సిగరెట్లను అడ్డుకున్న దుబాయ్ కస్టమ్స్
- ADNOC నౌక పై ఇరాన్ దాడిని ఖండించిన బహ్రెయిన్
- హోర్ముజ్ జలసంధిలో ADNOC నౌకపై దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- తెలంగాణ, ఏపీ మీదుగా మరో 2 అమృత్ భారత్ రైళ్లు!
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ముకు యూఏఈ నేతల శుభాకాంక్షలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్‌లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్‌కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!







