ముహరక్‌లో మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ తనిఖీలు

- July 20, 2022 , by Maagulf
ముహరక్‌లో మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ  తనిఖీలు

బహ్రెయిన్: ముహరక్‌లో లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA)  తనిఖీలు చేపట్టింది. అంతర్గత మంత్రిత్వ శాఖ, సదరన్ గవర్నరేట్ డైరెక్టరేట్ జాతీయత, పాస్‌పోర్ట్‌లు అండ్ నివాస వ్యవహారాల సహకారంతో ముహరక్ గవర్నరేట్‌లోని అనేక ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా LMRA చట్టం, ఇమ్మిగ్రేషన్ అథారిటీకి సంబంధించిన అనేక ఉల్లంఘనలను గుర్తించారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com