డ్రగ్స్‌ను స్మగ్లింగ్.. ఇద్దరు చొరబాటుదారులు అరెస్టు
- July 20, 2022
మస్కట్: ఒమన్‌లోకి పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ను అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు చొరబాటుదారులను రాయల్ ఒమన్ పోలీసులు (ROP) అరెస్టు చేశారు. నార్కోటిక్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ కంట్రోల్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ మాదక ద్రవ్యాలను కలిగి ఉండటం, అక్రమ రవాణా చేయడం, ఉపయోగించడం వంటి ఆరోపణలపై ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఒమన్ పోలీసులు తెలిపారు. నిందితుల దగ్గర నుంచి 158కిలోల కంటే ఎక్కువ హషీష్, మార్ఫిన్, హషీష్, 2,300 సైకోట్రోపిక్ పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







