తుమ్రైత్-హైమాలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

- July 21, 2022 , by Maagulf
తుమ్రైత్-హైమాలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

మస్కట్: తుమ్రైట్-హైమా రోడ్డులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.  కారు బోల్తా పడ్డ ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఆసియా జాతీయతకు చెందిన ఐదుగురు గాయపడ్డారని రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు. తుమ్రైత్-హైమా రోడ్‌లో ప్రయాణిస్తున్న కారు టైర్ పరిస్థితి సరిగా లేకపోవడంతో అది బోల్తా పడిందని, ఈ ఘటనలో గాయపడ్డ వారిని నిజ్వా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com