ఎన్ఐటీలో ఉద్యోగాలు
- July 21, 2022
న్యూ ఢిల్లీ: న్యూ ఢిల్లీ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 11 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకు చెందిన నిట్ ఢిల్లీ క్యాంపస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయనున్న ఖాళీల జాబితాలో ఉన్నాయి. భర్తీ చేయనున్న పోస్టులకు సంబంధించి కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ 8 ఖాళీలు, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ 1ఖాళీ, మెకానికల్ ఇంజినీరింగ్ 2ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్, ఎంటెక్‌తో పాటు పీహెచ్‌డీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావాల్సి ఉంటుంది. వాక్ ఇన్ ఇంటర్వ్యూలను జులై 27, 2022న నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ;http://https://nitdelhi.ac.in/ పరిశీలించగలరు.
తాజా వార్తలు
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!
- బహ్రెయిన్, కువైట్ కు సర్వీసులు నిలిపేసిన ఖతార్ ఎయిర్వేస్..!!
- అల్-అబ్దాలి చెక్‌పోస్ట్‌పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్‌లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!
- విదేశాలకు వెళ్లే గోల్డెన్ వీసా హోల్డర్లకు యూఏఈ కీలక సూచనలు..
- ఏపీ అస్త్రం యాప్‌ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
- 26 రోజుల పోరాటానికి తెర.. సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమణ
- ఫుజైరాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, ఏడాది చిన్నారి మృతి..!!
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం







