పోలీసు ఉన్నతాధికారిని సస్పెండ్ చేసిన బహ్రెయిన్
- July 21, 2022
బహ్రెయిన్: అడ్మినిస్ట్రేటివ్, ఆర్థిక ఉల్లంఘనలకు పాల్పడిన సహాయ అండర్ సెక్రటరీ స్థాయి పోలీసు అధికారిని అంతర్గత మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసింది. పరిపాలన, ఆర్థిక ఉల్లంఘనలలో అతని ప్రమేయాన్ని అంతర్గత మంత్రిత్వ శాఖ అడ్మినిస్ట్రేటివ్ ఇన్వెస్టిగేషన్ కమిటీ ధృవీకరించింది. సహాయ అండర్ సెక్రటరీ స్థాయి పోలీసు అధికారిపై ఆరోపణలు రావడంతో నిజనిర్ధారణకు ఓ ప్యానెల్ ను ఏర్పాటు చేసింది. ఆ ప్యానెల్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సదరు పోలీస్ అధికారిపై చర్యలు తీసుకున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్‌లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నాలుగో రోజూ విపక్షాల నిరసన
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!
- బహ్రెయిన్, కువైట్ కు సర్వీసులు నిలిపేసిన ఖతార్ ఎయిర్వేస్..!!
- అల్-అబ్దాలి చెక్‌పోస్ట్‌పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్‌లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!
- విదేశాలకు వెళ్లే గోల్డెన్ వీసా హోల్డర్లకు యూఏఈ కీలక సూచనలు..







