ఒమన్‌లో ప్రవక్త పుట్టినరోజున సెలవు
- July 21, 2022
మస్కట్: ప్రవక్త ముహమ్మద్ (స) జన్మదినం, కొత్త హిజ్రీ సంవత్సరం 1444 AH ఆగమనం సందర్భంగా ఒమన్ ప్రభుత్వం జులై 31(ఆదివారం)ని సెలవు దినంగా ప్రకటించింది.ఆరోజు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు అధికారిక సెలవుదినంగా పాటించాలని ఆదేశించింది.ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్‌లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నాలుగో రోజూ విపక్షాల నిరసన
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!
- బహ్రెయిన్, కువైట్ కు సర్వీసులు నిలిపేసిన ఖతార్ ఎయిర్వేస్..!!
- అల్-అబ్దాలి చెక్‌పోస్ట్‌పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్‌లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!







