సెల్ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్‌కు రూ. వెయ్యి జరిమానా
- April 13, 2016
సెల్ఫోన్లో మాట్లాడుతూ బస్సును నడుపుతున్న బిహెచ్ఇఎల్ ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్‌కు ట్రాఫిక్ పోలీసులు వెయ్యి రూపాయల జరిమానా విధించారు. బుధవారం ఉదయం ట్రాఫిక్ పోలీసులు కూకట్పల్లి వద్ద తనిఖీలు చేస్తూ సెల్లో మాట్లాడుతుండగా డ్రైవర్‌ను పట్టుకున్నారు.
తాజా వార్తలు
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం
- చిన్ననాటి స్నేహితుడి కోసం సచిన్.. వినోద్ కాంబ్లీకి అండగా మాజీ క్రికెటర్లు
- కొత్త రాయబారుల క్రెడెన్షియల్స్ స్వీకరించిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- ట్రాన్స్మిషన్ లోపం..18,708 Toyota-Lexus వాహనాలు రీకాల్..!!
- నిషేధిత రంగాలకు కార్మికుల బదిలీ..కువైట్ అనుమతి..!!
- యూఏఈ లేబర్ మార్కెట్ స్టెబుల్..సకాలంలో సాలరీలు క్రిడెట్..!!
- నకిలీ హజ్ సేవల ప్రచారం..ఈజిప్షియన్ అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాల పై కింగ్ సుల్తాన్, ఖతార్ ఎమిర్ చర్చలు..!!
- గడువు ముగిసిన ఫైనాన్స్ సర్టిఫికేట్లు..మరో 3 నెలల పాటు పొడిగింపు..!!
- IPL 2026: ముంబై పై పంజాబ్ ఘన విజయం









