చేనేత కార్మికులకు రుణమాఫీ త్వరలో...
- April 13, 2016త్వరలో చేనేత కార్మికులకు రుణమాఫీ చేయనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఈ రోజు బీసీ సంక్షేమం, యువజన, ఎక్సైజ్ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది కంటే ఈ ఏడాది ఎక్సైజ్ ఆదాయం పది శాతం పెరిగిందని అన్నారు. సరిహద్దుల్లో కల్తీ మద్యం అరికట్టడం వల్ల ఆదాయం పెంచుకుంటామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో 20 ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేస్తామని, 25వేల మంది లబ్దిదారులను గుర్తించి రూ.110 కోట్లు రుణమాఫీ చేస్తున్నామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







