మహిళల అక్రమ రవాణా గుట్టురట్టు చేసిన రాచకొండ పోలీస్
- July 22, 2022
హైదరాబాద్: హైదరాబాద్‌లో మహిళల అక్రమ రవాణా గుట్టురట్టు అయింది.నగరంలో మరోసారి అంతర్జాతీయ మహిళల అక్రమ రవాణా ముఠా అకృత్యాలు వెలుగుచూశాయి.ఉపాధి పేరుతో యువతులను హైదరాబాద్ కు తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు.
బంగ్లాదేశ్ కు చెందిన ఇద్దరు యువతులను రాచకొండ పోలీసులు రెస్క్యూ చేశారు.ఉప్పల్ పోలీసులతో కలిసి యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ యూనిట్ స్పెషల్ ఆపరేషన్ చేపట్టారని కమీషనర్ మహేష్ భగవత్ తెలిపారు.
మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఏడుగురు నిర్వాహకులను అరెస్టు చేశారు. నిందితుల్లో బంగ్లాదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాల వారు ఉన్నారు.

తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







