ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించిన అమీర్..!!
- February 20, 2026
దోహా: పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా ఖతార్ స్టేట్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థాని కీలక నిర్ణయం తీసుకున్నారు. రమదాన్ ను పురస్కరించుకొని ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించాలని ఉత్వర్వులు జారీ చేశారు. దీంతో అనేక మంది ఖైదీలు జైళ్ల నుంచి విడుదల కానున్నారు. ఈ మేరకు ఖైదీలకు విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ప్రత్యేక వాహన రిజిస్ట్రేషన్ నంబర్లకు దరఖాస్తులు ఆహ్వానం..!!
- అక్టోబర్ 1 నుంచి ఒమన్‌లో 1,546 వస్తువులపై జీరో వ్యాట్..!!
- ఒమన్ లో కన్జుమర్ కాన్ఫిడెన్స్ సర్వే నిర్వహిస్తున్న ఎన్సీఎస్ఐ..!!
- అల్ షహీద్ పార్క్ మూడో దశ ప్రారంభోత్సవం.. రెండు రోజుల కార్నివాల్..!!
- అక్టోబర్ 21న రియాద్ సీజన్ 2026 ప్రారంభం..!!
- బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ లో ఆకట్టుకున్న పీస్ డే ప్రోగ్రామ్స్..!!
- 48 గంటల్లో ఐరిష్ క్రైమ్ బాస్ అరెస్ట్.. 82 ప్రాపర్టీలు సీజ్..యూఏఈ మంత్రి..!!
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్







