125 అడుగుల అంబేద్కర్ సైకిత శిల్పం : విశాఖ

- April 13, 2016 , by Maagulf
125 అడుగుల అంబేద్కర్ సైకిత శిల్పం : విశాఖ

బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ సైకిత శిల్పానికి మంత్రి గంటా శ్రీనివాస్, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్‌ జయంతి సందర్భంగా సైకిల్‌ ర్యాలీని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా రేపు 6 లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు. అమరావతిలో 15 ఎకరాల్లో అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి గంట తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com