జెడ్డాలో 15 మిలియన్ యాంఫెటమైన్ ట్యాబ్లెట్లు స్వాధీనం
- July 23, 2022
జెడ్డా: జెడ్డా ఇస్లామిక్ పోర్ట్ లో సుమారు 15 మిలియన్ల యాంఫెటమైన్ ట్యాబ్లెట్లను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని సౌదీ అధికారులు అడ్డుకున్నారు. జకాత్, పన్ను, కస్టమ్స్ అథారిటీ (ZTCA) ప్రకారం.. విదేశాల నుండి వచ్చే వాణిజ్య సరుకులో 14,976,000 మాత్రలు దాచి తరలించారని తెలిపింది. కాంక్రీట్ దిమ్మెలను తయారు చేసే యంత్రంలో చాకచక్యంగా దాచిపెట్టిన స్మగ్లింగ్ పరిమాణాన్ని గుర్తించినట్లు ZTCA పేర్కొంది. అలర్టయిన ZTCA భద్రతా అధికారులు డెలివరీ అడ్రస్ ఆధారంగా నిందితున్ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







