అల్ దహిరాలో ప్రారంభమైన ఉద్యోగ పరీక్షలు
- July 23, 2022
మస్కట్: అల్ దహిరా గవర్నరేట్‌లో 88 ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేలాది మంది ఒమానీ ఉద్యోగార్ధులు పోటీ పడుతున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఉద్యోగ నియామక పరీక్షలు ప్రారంభమైనట్లు కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అల్ దహిరా గవర్నరేట్‌లోని వివిధ ప్రభుత్వ విభాగాలలో 88 ఉద్యోగాలను పరీక్షలు, వ్యక్తిగత ఇంటర్వ్యూల ద్వారా భర్త చేయనున్నట్లు కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నియామక పరీక్షలు రెండురోజులపాటు కొనసాగుతాయని పేర్కొంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







