మాజీ ఎంపీకి మరో మూడేళ్ల జైలు శిక్ష
- July 24, 2022
బహ్రెయిన్: బీమా మోసం కేసులో కొద్ది రోజుల క్రితం ఐదేళ్ల జైలు శిక్ష పడిన బహ్రెయిన్ మాజీ ఎంపీకి తాజాగా సీపీఆర్ ఫోర్జరీ కేసులో మూడేళ్ల జైలు శిక్ష పడింది. BD1.5 మిలియన్ విలువైన బీమా మొత్తాన్ని పొందే ఉద్దేశపూర్వకంగా తన జిమ్ కు నిప్పు పెట్టినందుకు అతనికి మొత్తం ఐదు సంవత్సరాల జైలు శిక్ష పడింది. మరో కేసులో తీర్పు రావాల్సి ఉంది. అరెస్ట్ సమయంలో తన సోదరుడిలా నటించి మాజీ ఎంపీ పోలీసు అధికారులను మోసం చేశాడని కోర్టు ఫైల్స్ చెబుతున్నాయి. అరెస్ట్ వారెంట్‌తో సనద్ లో నిందితుడిని ఆపినప్పుడు మాజీ ఎంపీ తన సోదరుడి ఐడి కార్డును చూపి తప్పించుకునే ప్రయత్నం చేశాడని పోలీసులు కోర్టుకు తెలిపారు.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







