ఉద్యోగాలకు సంబంధించిన పోస్ట్ నకిలీ

- July 24, 2022 , by Maagulf
ఉద్యోగాలకు సంబంధించిన పోస్ట్ నకిలీ

షార్జా: షార్జా మున్సిపాలిటీలో భారీగా ఉద్యోగాలు ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఆ పోస్ట్ నకిలీ అని అధికారులు పేర్కొన్నారు. 

పురపాలక సంఘానికి చెందిన సదరు సమాచారానికి విశ్వసనీయత లేదని , దీనికి సంబంధించిన నిందితులను పట్టుకునేందుకు పౌరులు తమకు సహకరించాలని కోరారు. తమకు సమాచారం అందించేందుకు 993 కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com