ఎయిర్ బస్ A380 సేవలకు గుడ్ బై...

- July 24, 2022 , by Maagulf
ఎయిర్ బస్ A380 సేవలకు గుడ్ బై...

దోహా: సామర్థ్యానికి మించి రాణించ లేకపోతున్న ఎయిర్ బస్ A380 విమానాల సేవలను నిలిపివేసిందుకు ఖతార్ ఎయిర్ వేస్ నిర్ణయించింది. 

ఈ నిర్ణయానికి సంబంధించి ఎయిర్ వేస్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి అక్బర్ అల్ బకర్ మాట్లాడుతూ కొవిడ్ కారణంగా విమానయాన రంగం కోలుకోలేని స్థితికి పడిపోయింది. 

ప్రస్తుతం క్రమంగా కోలుకుంటున్న ఈ రంగంలో విలాసవంతమైన ఎయిర్ బస్ A380 లో ప్రయాణం చేసేందుకు ప్రయాణికులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల ఖర్చులు  తగ్గించుకునే ప్రయత్నం లో భాగంగానే వీటిని నిలిపిస్తున్నట్లు అల్ బకర్ ప్రకటించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com