కువైట్‌ కొత్త ప్రధానిగా జనరల్ షేక్ అహ్మద్ నవాఫ్

- July 25, 2022 , by Maagulf
కువైట్‌ కొత్త ప్రధానిగా జనరల్ షేక్ అహ్మద్ నవాఫ్

కువైట్ : కువైట్‌కు కొత్త ప్రధానమంత్రిగా రిటైర్డ్ జనరల్ షేక్ అహ్మద్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్ నియమితులు కానున్నారు. ఈమేరకు ఆయన పేరును షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. షేక్ అహ్మద్ నవాఫ్ అల్-అహ్మద్‌ను ప్రధనిగా నియమించాలనే ఉత్తర్వును షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబా నవంబర్ 25(2021)న ది అమీర్ డిక్రీ ఆధారంగా జారీ చేసినట్లు పేర్కన్నారు. క్రౌన్ ప్రిన్స్ ఆర్డర్ గురించి జాతీయ అసెంబ్లీకి తెలియజేయాలని, అధికారిక గెజిట్‌లో జారీ చేయాలని ప్రధానమంత్రిని ఉత్తర్వుల్లో కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com