దుబాయ్ కి రానున్న 5 టాక్సీ కంపెనీలు

- July 25, 2022 , by Maagulf
దుబాయ్ కి రానున్న 5 టాక్సీ కంపెనీలు

దుబాయ్: పర్యాటక రంగ కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న నగరంలో పౌరులకు మెరుగైన రవాణా సేవలను అందించడానికి త్వరలోనే 5 టాక్సీ కంపెనీలు రానున్నాయి.

ఉబర్, కరీం తో పాటు మరిన్ని టాక్సీ సంస్థలు తమ సేవలను నగరంలో ప్రారంభిచనున్నట్లు రోడ్డు, రవాణా సంస్థ (RTA) కు చెందిన ఈమారత్ అల్ యూమ్ అధికారిక ప్రకటన చేశారు. ఇంతకీ 5 టాక్సీ సంస్థలు ఏయే ఏయే అంటే...

XXride
WOW
Koi
Wikiride
DTC  

ఇవే కాకుండా రాబోయే రోజుల్లో మెరుగైన రవాణా సేవలను అందించడానికి ఔత్సాహిక కంపెనీలను ప్రోత్సహించడం జరుగుతుందని RTA అధికార బృందం పేర్కొనడం జరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com