ఘనంగా హీరో నారా రోహిత్ జన్మదిన వేడుకలు ...

- July 25, 2022 , by Maagulf
ఘనంగా హీరో నారా రోహిత్ జన్మదిన వేడుకలు ...

హైదరాబాద్: ఈ రోజు జులై 25న హీరో నారా రోహిత్ జన్మదినం సందర్భంగా బంధు మిత్రులతో పాటు సన్నిహితులు అభిమానులు ఆనందంగా బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు రెండు తెలుగు రాష్టాల అభిమానులు ఉదయం నుండి దేవాలయాలలో నారా రోహిత్ పేరు మీద ప్రత్యేక పూజలు అలాగే అనాధశరణాలయాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు, హైదరాబాద్ లోని కార్యాలయంలో నిర్వహించిన జన్మదిన వేడుకలకు హీరో నారా రోహిత్ పాల్గొని కేక్ కట్ చేసారు,ఈ కార్యక్రంలో  "నచ్చింది గర్ల్ ఫ్రెండ్ " హీరో ఉదయ్ శంకర్, నిర్మాత అట్లూరి నారాయణరావు , నారా రోహిత్ స్నేహితుడు తాడికొండ సాయి కృష్ణ , రోహిత్ అభిమాన సంఘ నాయకులు వీరపనేని శివ చైతన్య ,రాజా నరేంద్ర , గుంటూరు శివ , గాలి సృజన తతరులు పాల్గొని నారా రోహిత్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.           

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com