దుబాయ్ కి రానున్న 5 టాక్సీ కంపెనీలు
- July 25, 2022
దుబాయ్: పర్యాటక రంగ కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న నగరంలో పౌరులకు మెరుగైన రవాణా సేవలను అందించడానికి త్వరలోనే 5 టాక్సీ కంపెనీలు రానున్నాయి.
ఉబర్, కరీం తో పాటు మరిన్ని టాక్సీ సంస్థలు తమ సేవలను నగరంలో ప్రారంభిచనున్నట్లు రోడ్డు, రవాణా సంస్థ (RTA) కు చెందిన ఈమారత్ అల్ యూమ్ అధికారిక ప్రకటన చేశారు. ఇంతకీ 5 టాక్సీ సంస్థలు ఏయే ఏయే అంటే...
XXride
WOW
Koi
Wikiride
DTC
ఇవే కాకుండా రాబోయే రోజుల్లో మెరుగైన రవాణా సేవలను అందించడానికి ఔత్సాహిక కంపెనీలను ప్రోత్సహించడం జరుగుతుందని RTA అధికార బృందం పేర్కొనడం జరిగింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







