వాడి ని దాటిన వారిని అరెస్ట్ చేసిన పోలీసులు
- July 25, 2022
మస్కట్: దక్షిణ అల్ బాటినః ప్రావిన్స్ లోని విలియత్ రుస్తుక్ ప్రాంతంలో ఉదృతంగా ప్రవహిస్తున్న వాడి అల్ సహతన్లో ఉద్దేశపూర్వకంగా దాటిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం ఉదృతంగా ప్రవహిస్తున్న వాడి అల్ సహతన్ లో తమ ప్రాణాలకు తెగించి దాటిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు, అంతేకాకుండా వారిని రిమాండ్ విధించడం జరిగింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







