నాణ్యత తక్కువగా ఉన్న బంగారం పై వ్యాట్
- July 25, 2022
రియాద్: బంగారం నాణ్యత 99 శాతానికి ఎంత తక్కువగా ఉంటే వాటి మీద అంత వ్యాట్ వేయనున్నట్లు దేశ కస్టమ్స్ మరియు పన్నుల సంస్థ(ZATCA) అధికారిక ప్రకటన చేసింది.
బంగారం నాణ్యత 99 శాతం ఉంటే ఎటువంటి వ్యాట్ ఉండదని పేర్కొంది.ఇటీవల కాలంలో మార్కెట్ లో బంగారం ధరలు ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న సమయంలో ZATCA ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







