కైకాల పుట్టిన రోజు వేడుకల్లో సందడి చేసిన మెగాస్టార్ చిరంజీవి
- July 25, 2022
హైదరాబాద్: నవరస నటనా సార్వభౌముడు సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ పుట్టిన రోజు ఈరోజు (జూలై 25). ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కైకాల సత్యనారాయణ ఇంట్లో చిరంజీవి సందడి చేశారు. స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా కుటుంబ సభ్యుల సమక్షంలో కైకాల సత్యనారాయణతో కేక్ కట్ చేయించిన చిరంజీవి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సత్యనారాయణ ను ఆప్యాయంగా చిరంజీవి పలకరించారు. కొంత కాలంగా వయోభారం కారణంగా అనారోగ్యానికి గురైన కైకాల సత్యనారాయణ ఇంటిలోనే చికిత్స పొందుతున్నారు.ఈ క్రమంలో చిరంజీవి ఆయన ఇంటికి వెళ్లి దగ్గర ఉండి ఆయన పుట్టిన రోజు వేడుకలను జరపడం కుటుంబ సభ్యులతో పాటు సినీ ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.హైదరాబాద్ జులై 25 ;నవరస నటనా సార్వభౌముడు సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ పుట్టిన రోజు ఈరోజు (జూలై 25). ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కైకాల సత్యనారాయణ ఇంట్లో చిరంజీవి సందడి చేశారు. స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా కుటుంబ సభ్యుల సమక్షంలో కైకాల సత్యనారాయణతో కేక్ కట్ చేయించిన చిరంజీవి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సత్యనారాయణ ను ఆప్యాయంగా చిరంజీవి పలకరించారు. కొంత కాలంగా వయోభారం కారణంగా అనారోగ్యానికి గురైన కైకాల సత్యనారాయణ ఇంటిలోనే చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో చిరంజీవి ఆయన ఇంటికి వెళ్లి దగ్గర ఉండి ఆయన పుట్టిన రోజు వేడుకలను జరపడం కుటుంబ సభ్యులతో పాటు సినీ ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







