అసాంఘిక ప్రకటనలను నిలిపేయాలని యుట్యూబ్ ను కోరిన సౌదీ అరేబియా
- July 25, 2022
రియాద్: తమ దేశ సౌర్వ భౌమత్వాన్ని ధిక్కరించే విధంగా మరియు ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఉండే ప్రకటనలను నిలిపేయాలని యుట్యూబ్ ను దేశ దృశ్య మాధ్యమ మీడియా కమీషన్ (GCAM) మరియు సమాచార& ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిషన్ (CITC) లు సంయుక్తంగా కోరడం జరిగిందని అధికారికంగా ప్రకటించిండం జరిగింది.
యూట్యూబ్ లో వస్తున్న పలు ప్రకటనలు తమ దేశ పౌరుల మనోభావాలను దెబ్బతీసేలా ఉండటమే కాకుండా ఇస్లామిక్ ప్రాథమిక సూత్రాలను అవమాన పరిచే విధంగా ఉన్నాయి అని అధికారులు తెలిపారు.
ఒక వేళ యూట్యూబ్ వీటి మీద చర్యలు తీసుకోక పోతే దేశ టెలీ కమ్యూనికషన్స్ చట్టం ప్రకారం తాము తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టడం జరుగుతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







