హిజ్రీ నూతన సంవత్సర సెలవు.. సర్క్యులర్ జారీ

- July 26, 2022 , by Maagulf
హిజ్రీ నూతన సంవత్సర సెలవు.. సర్క్యులర్ జారీ

బహ్రెయిన్: హిజ్రీ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆ రోజున అధికారిక సెలవు దినంగా బహ్రెయిన్ ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొంది. కాగా, మొహర్రం 1వ తేదీని అనుసరించి బహ్రెయిన్ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు జులై 30(శనివారం)న మూసివేయబడతాయి. అయితే, శనివారం అధికారిక సెలవుదినం కాబట్టి.. దానికి బదులుగా జూలై 31(ఆదివారం) నాడు సెలవుదినంగా బహ్రెయిన్ ప్రకటించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com