నిర్లక్ష్యంగా డ్రైవింగ్.. వాహనం స్వాధీనం
- July 26, 2022
కువైట్: నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన వ్యక్తిపై అంతర్గత మంత్రిత్వ శాఖలోని సెక్యూరిటీ డిపార్ట్మెంట్, జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంది. అతడి వాహనాన్ని స్వాధీనం చేసుకుని గ్యారేజీకి తరలించింది. అంతకుముందు సదరు వ్యక్తి ట్రాఫిక్‌కి నిబంధనలకు వ్యతిరేకంగా డ్రైవింగ్ చేసే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం అతని ప్రాణాలకు, ఇతరుల ప్రాణాలకు ప్రమాదం కలిగించే అవకాశం ఉందని.. వాహనదారుడిని గుర్తించి అతనిపై అవసరమైన చర్య తీసుకున్నట్లు ట్రాఫిక్ డిపార్టుమెంట్ తెలిపింది.
తాజా వార్తలు
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!







