నూతన కువైట్ ప్రధాని కి శుభాకాంక్షలు తెలిపిన నరేంద్ర మోడీ
- July 26, 2022
కువైట్: ఇటీవల నూతనంగా ఎన్నికైన కువైట్ ప్రధాని షేక్ అహ్మద్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సభా కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు.
నూతనంగా ఎన్నికైన కువైట్ ప్రధాని షేక్ అహ్మద్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సభా కు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు, మన ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడేందుకు మీతో కలిసి పని చేసేందుకు వేచి చూస్తున్నాను అని భారత ప్రధాన మంత్రి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







