వాతావరణ మార్పులను అధ్యయనం చేసేందుకు అత్యవసర కమిటీ

- July 26, 2022 , by Maagulf
వాతావరణ మార్పులను అధ్యయనం చేసేందుకు అత్యవసర కమిటీ

మస్కట్: దేశంలో కురుస్తున్న వర్షాలకు సంబంధించిన విషయాలను మరియు వాతావరణ మార్పులు గురించి అధ్యయనం చేసేందుకు అత్యవసర కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. 

ఈ కమిటీ దేశంలో ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల గురించి సమగ్రంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది. 

దేశంలో వాతావరణ పరిస్థితుల గురించి సమగ్రంగా అధ్యయనం చేయాలని సివిల్ ఏవియేషన్ అథారిటీ (CAA) కమిటీకి విజ్ఞప్తి చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com