భారత్ దేశంలో టాప్-10 ఇంజినీరింగ్ కాలేజీలు
- April 13, 2016
కేంద్ర మానవ వనరులశాఖ మొట్టమొదటిసారిగా దేశంలోని ఉన్నత విద్యాకళాశాలకు ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, ఫార్మసీతోపాటు వర్సీటీలను ర్యాంకింగ్ కేటగిరీలో ఎంచుకుంది. టీచింగ్, లెర్నింగ్, వనరులు, పరిశోధన, కన్సల్టింగ్, సహకారం, గ్రాడ్యూయేట్ అవుట్‌కమ్స్ శాతాన్ని ఇందుకు ప్రామాణికంగా తీసుకుంది. 3,500 విద్యాసంస్థలను ర్యాంకింగ్స్‌లో వడపోయగా ప్రామాణిక స్థాయిలో 10 కాలేజీలు నిలిచాయి. టాప్ 10లో నిలిచిన కాలేజీల వివరాలు.. 1. 1959లో స్థాపించిన ఐఐటీ మద్రాస్ 89.42 శాతం వెయిటేజీతో మొదటి స్థానంలో నిలిచింది. 2. ఐఐటీ బొంబాయి. 87.67 శాతం వెయిటేజీ. 1958లో స్థాపన.3. ఐఐటీ ఖరగ్‌పూర్. 83.91 వెయిటేజీ. 1951లో స్థాపన.
4. ఐఐటీ ఢిల్లీ. 82.03 వెయిటేజీ. 1961లో స్థాపన.5. ఐఐటీ కాన్సూర్. 81.07 వేయిటేజీ. 1959లో స్థాపన.6. ఐఐటీ రూర్కీ. 78.68 వేయిటేజీ. 2001లో స్థాపన.7. ఐఐటీ హైదరాబాద్. 77.23 వేయిటేజీ. 2008లో స్థాపన.8. ఐఐటీ గాంధీనగర్. 75.21 వేయిటేజీ. 2008లో స్థాపన9. ఐఐటీ రోపార్. 74.89 వేయిటేజీ. 2009లో స్థాపన.10. ఐఐటీ పాట్నా. 74.68 వేయిటేజీ. 2008లో స్థాపన.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







