ప్రియాంక చోప్రాకు గాజులు తొడిగిన మోహన్ బాబు
- April 13, 2016
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి గెట్ టు గెదర్ పార్టీని ఏర్పాటు చేశారు. టాలీవుడ్ నటుడు మోహన్‌బాబు ప్రియాంక చోప్రాకి బంగారు గాజులు బహుమతిగా అందించారు. స్వయంగా మోహన్ బాబు ఆమెకి బంగారు గాజులు తొడిగారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీనటులు, ప్రముఖులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







