‘బింబిసార’ ను స్పెషల్‌గా ట్రీట్ చేస్తున్న తారక్.!
- July 26, 2022
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘బింబిసార’. విజువల్ వండర్‌లా సోషల్ ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రమిది. ఇటీవల రిలీజైన ‘బింబిసార’ టీజర్‌కి ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చిందంతే.
అయితే, ఈ సినిమాపై ఓ రేంజ్ హైప్ క్రియేట్ అయ్యేలా కథనాలు పుట్టుకొస్తున్నాయ్. ఈ సినిమాని ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా నాలుగు పార్టులుగా తెరకెక్కించనున్నారట. మొదటి పార్ట్ అంతా కళ్యాణ్ రామ్‌పైనే ఫోకస్ వుంటుందట.
కానీ, రెండో పార్ట్‌లో ఎన్టీయార్ గెస్ట్ అప్పియరెన్స్ వుంటుందంటున్నారు. ఇక మూడు, నాలుగు పార్టులు మొత్తం ఎన్టీయార్ యాంగిల్ నుంచే తెరకెక్కిస్తారట. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ఈ వార్తపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అదలా వుంటే, ఈ సినిమాని తారక్ స్పెషల్‌గా ప్రమోట్ చేయబోతున్నాడట. ఈ నెల 29న జరిగే ‘బింబిసార’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఎన్టీయార్ ముఖ్య అతిథిగా రానున్నాడట.ఈ విషయాన్నిస్పెషల్‌గా ఓ టీజర్ రిలీజ్ చేసి అనౌన్స్ చేశారు.
శరత్ మండవ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన ‘భీమ్లా నాయక్’ బ్యూటీ సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆగస్ట్ 5న సినిమా రిలీజ్ కానుంది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







