ఒమన్ లో రెండు కొత్త బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రామ్‌లు
- July 27, 2022
మస్కట్: జాబ్ మార్కెట్లో అధిక డిమాండ్ రెండు కొత్త బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రామ్‌లను విద్యార్థలు కోసం ఉన్నత విద్య, పరిశోధన, ఆవిష్కరణల మంత్రిత్వ శాఖ ఆమోదించింది. అప్లైడ్ సైన్సెస్ (STEM) ప్రోగ్రామ్, హ్యుమానిటీస్ (ESAM) ప్రోగ్రామ్ లకు స్టూడెంట్స్ కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిని అభ్యసించేందుకు అంతర్గత స్కాలర్షిప్ ప్రోగ్రామ్‌లను ప్రవేశపెట్టనుంది. STEM అనేది సైన్సెస్, టెక్నాలజీ, ఇంజినీరింగ్. మ్యాథమెటికల్ సైన్సెస్ కాంబినేషన్ కోర్సు.. ESAM అనేది ఎడ్యుకేషన్, సైన్సెస్, సోషల్, ఆర్ట్ అండ్ మేనేజ్మెంట్లకు సంబంధించిన కోర్సు అని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







