‘హోస్ట్ ఉమ్రా’ కార్యక్రమాన్ని రద్దు చేసిన సౌదీ

- July 28, 2022 , by Maagulf
‘హోస్ట్ ఉమ్రా’ కార్యక్రమాన్ని రద్దు చేసిన సౌదీ

సౌదీ: సౌదీ అరేబియా 'హోస్ట్ ఉమ్రా' కార్యక్రమాన్ని రద్దు చేసింది. ఈ పథకం ద్వారా సౌదీ పౌరులు, ప్రవాసులు ఉమ్రా చేయడానికి మూడు నుండి ఐదుగురు విదేశీ యాత్రికులను(బంధువులు) తీసుకురావడానికి, ఆతిథ్యం ఇవ్వడానికి వీలు కల్పించిన సంగతి తెలిసిందే. మూడేళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్రాజెక్టును రద్దు చేసినట్లు హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ ప్రతినిధి హిషామ్ బిన్ సయీద్ తెలిపారు. ఉమ్రా హోస్ట్ వీసాను హజ్ మంత్రిత్వ శాఖ గతంలోనే రద్దు చేసింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com