సకాలంలో జీతాలు చెల్లించని సంస్థలకు జరిమానాలు
- July 28, 2022
యూఏఈ: కార్మికుల జీతాలను సకాలంలో చెల్లించని సంస్థలకు జరిమానాలు విధించేలా యూఏఈ తన వేతన రక్షణ వ్యవస్థ (WPS)కి కొత్త సవరణలు చేసింది. పెనాల్టీలు కార్మికుల జీతాలు చెల్లించడంలో జాప్యం, ఉద్యోగుల సంఖ్యపై ఆధారపడి ఉంటాయని మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రి డాక్టర్ అబ్దుల్‌రహ్మాన్ బిన్ అబ్దుల్మానన్ అల్ అవార్ తెలిపారు. నిబంధనలు పాటించని సంస్థలకు మంత్రిత్వ శాఖ రిమైండర్‌లు, నోటిఫికేషన్‌లను జారీ చేస్తుందన్నారు. నోటీసులపై తదుపరి చర్యలు తీసుకోకపోతే, అటువంటి సంస్థలకు కొత్త వర్క్ పర్మిట్ల జారీని నిలిపివేసి, జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







