హిజ్రీ న్యూ ఇయర్ హాలిడే.. షార్జాలో ఉచిత పార్కింగ్
- July 29, 2022
యూఏఈ: హిజ్రీ నూతన సంవత్సరం (1444H) సందర్భంగా మొహర్రం 1న ఉచిత పార్కింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు షార్జా మునిసిపాలిటీ ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రకారం.. శుక్రవారాలు, అధికారిక సెలవులతో సహా వారం మొత్తం రుసుములకు లోబడి ఉండే పార్కింగ్ జోన్లను మినహాయించింది. హిజ్రీ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జూలై 30(శనివారం) న యూఏఈలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగులందరికీ వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించారు. మొహర్రం 1.. ఇస్లామిక్ కొత్త సంవత్సరం (1444H) ప్రారంభాన్ని సూచిస్తుంది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







