భారత్ కరోనా అప్డేట్
- July 29, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కొత్తగా 20,409 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 22,697 మంది కరోనా నుంచి కోలుకోగా… 47 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 1,43,988 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇక తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,39,79,730కి పెరిగాయి. వీరిలో 4,33,09,484 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 5,26,258 మంది మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం క్రియాశీల రేటు 0.33 శాతంగా, రికవరీ రేటు 98.48 శాతంగా, మరణాల రేటు 1.20 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 2,03,60,46,307 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న 38,63,960 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







