అంతర్గత మంత్రిత్వశాఖ చర్యలను హర్షిస్తున్న ప్రజలు

- July 30, 2022 , by Maagulf
అంతర్గత మంత్రిత్వశాఖ చర్యలను హర్షిస్తున్న ప్రజలు

మనామా : దేశవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా అస్తవ్యస్తమైన మౌలిక సదుపాయాలను తిరిగి పునరుద్ధరణ చేయడంలో అంతర్గత మంత్రిత్వశాఖ చర్యలను ప్రజలు హర్షిస్తున్నారు. 

శాఖల మధ్య చక్కటి అవగాహనతో కూడిన సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించినట్లు తెలుస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com