యూఏఈకి ఆరెంజ్ అలర్ట్.. రాబోయే మూడు రోజులపాటు వర్షాలు
- August 01, 2022
యూఏఈ: రాబోయే మూడు రోజులపాటు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని జాతీయ వాతావరణ కేంద్రం (NCM) హెచ్చరించింది. ఈ మేరకు ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. నివాసితులు అధికారులు జారీ చేసే సలహాలను పాటించాలని సూచించింది. NCM ఇతర ప్రాంతాలకు కూడా ఎల్లో అలర్ట్‌లను జారీ చేసింది. అబుదాబి పోలీసులు కూడా భారీ వర్షాల నేపథ్యంలో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని కోరింది. దేశంలోని తూర్పు ప్రాంతాల్లో గత వారం రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఇప్పటివరకు వరదల కారణంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని.. రోడ్లు దెబ్బతినడం, భారీగా ఆస్తి నష్టాలు సంభవించినట్లు NCM వెల్లడించింది.
తాజా వార్తలు
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!