ఒమన్ లో 160 పర్యావరణ ఉల్లంఘనలు

- August 01, 2022 , by Maagulf
ఒమన్ లో 160 పర్యావరణ ఉల్లంఘనలు

మస్కట్: దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పరిశ్రమలు, కంపెనీలు సుమారు 165 పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడ్డాయి అని పర్యావరణ అథారిటీ పేర్కొంది. 

గత 6 నెలలు నుండి పలు చోట్ల తనిఖీలు నిర్వహించిన సంస్థ 104 ఉల్లంఘనలు పర్యావరణం, 36 ఉల్లంఘనలు పరిశ్రమల స్థాపనకు సంబంధించినవి, 31 ఉల్లంఘనలు కార్యకలాపాలు నిర్వహిస్తున్న చోట పర్యావరణ అనమతులకు  సంబంధించినవి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com