నివాస ప్రాంతంలో డ్రిఫ్టింగ్.. కారు సీజ్
- August 02, 2022
దోహా: నివాస పరిసరాల్లో డ్రిఫ్టింగ్ చేస్తున్న కారును జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ విభాగం సీజ్ చేసింది. పికప్ కారు డ్రైవర్ నివాస ప్రాంతంలో డ్రిఫ్టింగ్ చేస్తూ అలజడి రేపుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు చర్యలు చేపట్టారు. రెసిడెన్షియల్ పరిసరాల్లో వాహనం డ్రైవర్ డ్రిఫ్టింగ్ చేస్తున్న వీడియో క్లిప్ వైరల్ అయిందని, సదరు కారును గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ విభాగం చేసిన ట్వీట్ లో తెలిపింది.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







