ప్రవాస ఫ్యాకల్టీకి 78 మిలియన్ దినార్‌ల సర్వీస్ బెనిఫిట్స్
- August 02, 2022
కువైట్: 2021-2022 ఆర్థిక సంవత్సరంలో విద్యా మంత్రిత్వ శాఖలోని ప్రవాస ఉపాధ్యాయులకు 78 మిలియన్ దినార్‌లు సర్వీస్ ముగింపు ప్రయోజనాల కింద చెల్లించనున్నట్లు సివిల్ సర్వీస్ బ్యూరో పేర్కొంది. రాజీనామాలు, పదవీ విరమణ చేసిన టీచర్ల సంఖ్యకు అనుగుణంగా అవసరమైన బడ్జెట్ ను సర్దుబాటు చేస్తామని సర్వీస్ బ్యూరో తెలిపింది. కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యా మంత్రిత్వ శాఖలో తగ్గించాల్సిన ఉద్యోగాల సంఖ్యను సివిల్ సర్వీస్ కమిషన్ ఇంకా నిర్ణయించలేదని, అయితే విద్యాశాఖలోని ఉద్యోగాలను చేర్చే అవకాశం లేదని పేర్కొంది. ప్రస్తుతం కువైట్ ఉపాధ్యాయులు, ప్రవాసుల నిష్పత్తి 72.5%(63955 మేల్/ఫీమేల్ సిటిజన్ కువైటీ ఫ్యాకల్టీ), 27.5%(24,393 మంది నాన్ కువైటీస్) ఉన్నారని వెల్లడించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..