4,200 మంది డ్రైవర్లకు జరిమానా విధించిన యూఏఈ
- August 02, 2022
అబుదాభి: గత ఆరు నెలలు నుండి రిజిస్టర్ నంబర్ ప్లేట్ దాస్తూ వచ్చిన పలు రకాల వాహనాలకు చెందిన సుమారు 4,200 మంది డ్రైవర్లకు జరిమానా విధించినట్లు అబుదాభి పోలీసులు వెల్లడించారు. జరిమానా కింద dh 400 చెల్లించాలి.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వీరి మీద చర్యలు తీసుకోవడం ద్వారా మిగిలిన వారిలో కూడా పరివర్తన తీసుకురావచ్చు అని పోలీసులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







