డ్రగ్స్ రవాణా యత్నాన్ని విఫలం చేసిన పోలీసులు
- August 03, 2022
మస్కట్: ఒమన్ కు అక్రమంగా ద్రవ రూపంలో ఉన్న హశిష్ డ్రగ్స్ రవాణా యత్నాన్ని రాయల్ ఒమన్ పోలీసులు విఫలం చేశారు.
డ్రగ్స్ నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ మాట్లాడుతూ దేశానికి అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్ ను కోస్టల్ గార్డ్స్ సహకారంతో పట్టుకోవడం జరిగిందని పేర్కొన్నారు. నిందితులను రిమాండ్ కు తరలించినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య







