వాట్సప్ లో అవమానించినందుకు ఖరీదు dh 13,000

- August 03, 2022 , by Maagulf
వాట్సప్ లో అవమానించినందుకు ఖరీదు dh 13,000

దుబాయ్: వాట్సప్ ద్వారా తనను అవమానించినందుకు dh13,000 లు చెల్లించాలని డిమాండ్ చేయడమే కాకుండా రెండు కేసులు నమోదు చేశాడు. 

మొదటి కేసులో నిందితుడు బాధితుడికి dh 3,000 జరిమానా విధించగా , రెండోది వ్యక్తిగత నష్టానికి పరిహారంగా dh 10,000 చెల్లించ వలసిన ఉంటుందని క్రిమినల్ కోర్టు ప్రకటించింది. 

నిందితుడు నష్ట పరిహారం మాత్రమే కాకుండా కోర్టు ఖర్చులు భరించాలని ఆదేశించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com